W.G: భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వన్ టౌన్ పోలీసులు శనివారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వన్ టౌన్ సీఐ రమేశ్ స్వయంగా తనిఖీల్లో పాల్గొని వాహనాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు తగిన సూచనలు చేశారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించడం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే తనిఖీల ఉద్దేశమని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐ


