W.G: తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొదటి విడత నోటిఫికేషన్లో భర్తీ కాకుండా మిగిలిన మూడు మద్యం దుకాణాలకు ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎక్సైజ్ సీఐ ఎస్. మణికంఠరెడ్డి తెలిపారు. పెనుగొండ మండలంలో 2, పెనుమంట్ర మండలంలో 1 ఉన్నాయని చెప్పారు. ఆసక్తిగల వ్యక్తులు ఈనెల 19 వరకు గడువు విధించిందని 21న కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మూడు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్..!


