SKLM, మండల కేంద్రం సారవకోట ప్రధాన వీధుల్లో పది రోజుల నుండి వీధిలైట్లు వెలగడం లేదని స్థానిక ప్రజలకు వాపోతున్నారు. మెయిన్ రోడ్ ప్రక్కన PAC కార్యాలయానికి వెళ్లే దారి కొత్తపేట ఉన్నది కొన్ని వీరుల్లో వీధి దీపాలు వెలగడం లేదని బాహాటంగా విమర్శిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంధకారంలో సారవకోట ప్రధాన వీధులు


