హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.!

KDP: సిద్ధవటం మండలంలో ఇసుక అక్రమ రవాణా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదని విమర్శిస్తున్నారు. పరిసర గ్రామాలకు చెందిన కొందరు ట్రాక్టర్ యజమానులు ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. అధికారులు అక్రమ రవాణాను అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.