EG: రాజమండ్రి దేవిచౌక్ ఉత్సవ వేదికపై శనివారం రాత్రి 9:18 గంటలకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తెచ్చి అమ్మవారిని కొలువుదీర్చారు. ఈరోజు ఉదయం 8:09 గంటలకు కలశ స్థాపనతో వేడుకలు మొదలవుతాయి. ఈ నెల 21 వరకు రోజూ ఒక్కో అవతారంలో అమ్మవారి పూజలు, కుంకుమార్చనలు, రాత్రివేళ నాటక ప్రదర్శనలు కొనసాగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
దేవిచౌక్‌లో వైభవంగా కొలువుదీరిన అమ్మవారు


