హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైనర్ బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: SI

EG: దసరా సెలవుల నేపథ్యంలో మైనర్ బాలికల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీతానగరం ఎస్ఐ ఎల్. శ్రీనునాయక్ సూచించారు. సోషల్ మీడియా పరిచయాలతో ప్రేమ పేరుతో మోసపోకుండా బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.