EG: పెద్దపులి సంచారంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతుంటే కొందరు ఆకతాయిలు AIతో నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారు. పులి చాగల్లు వీధుల్లో తిరుగుతూ నీళ్లు తాగుతున్నట్లు రూపొందించిన దృశ్యాలతో జనం భయపడుతున్నారు. ఫేక్ వీడియోలతో ప్రజలను అయోమయానికి గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పులి అంటూ AIతో నకిలీ వీడియోలు


