CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.141 నుంచి రూ.150, విత్‌స్కిన్ కేజీ ధర రూ.219 నుంచి రూ. 245 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.247 నుంచి రూ.275 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 84 ఉంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు ఇలా!


