PPM: ఈనెల 20 వరకు కురుపాం మండల కేంద్రం రావాడ జంక్షన్‌లోని కోటదుర్గాదేవి అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ స్దానిక MLA తోయక జగదీశ్వరీని ఆమె క్యాంపు కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వైభవంగా జరిగే ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి ఉత్సవాలకు MLAకు ఆహ్వానం


