WNP: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని హజ్రత్ షేక్ అలీషా (షేక్ అలీ తాతయ్య) దర్గాలో 40వ ఉర్సు ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
భక్తులతో కిటకిటలాడిన దర్గా ప్రాంగణం


