NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పట్టణంలో మెరుగైన రహదారులు, మౌలిక వసతుల కల్పనకు పనులు వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి, ఆళ్లగడ్డను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి


