హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెమీస్‌కు చేరిన అంబేడ్కర్ కోనసీమ జట్టు

కోనసీమ: రాష్ట్రస్థాయి సెపక్తేక్రా పోటీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మహిళా జట్టు ప్రతిభ చూపి సెమీఫైనలకు చేరింది. అమలాపురం SKBR కళాశాలలో 36వ సీనియర్ అంతర్ జిల్లాల మెన్ అండ్ ఉమెన్ పోటీలను MP జి. హరీష్ మాధుర్ శనివారం రాత్రి ప్రారంభించారు. తొలిరోజు మహిళల విభాగంలో ఆతిథ్య అంబేడ్కర్ కోనసీమతో పాటు అనంతపురం, కృష్ణా జట్లు సెమీస్లోకి ప్రవేశించాయి