W.G: భీమవరంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతామన్నారు. NTR, చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యం ఇస్తే, వైసీపీ కుట్రలతో రిజర్వేషన్లు తగ్గించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో టీడీపీ సమావేశం..!


