హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ తమిళనాడులో ప్రధాని పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా రూ.13,000 కోట్లకు పైగా విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం విజయ్ కూడా పాల్గొని, మోదీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు.