ఢిల్లీలో నిన్న సీజేపీ నిరసనల సందర్భంగా సామూహిక నిర్బంధాలపై ఐక్యరాజ్యసమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రజలకున్న హక్కులను గౌరవించాలని భారత్ అధికారులకు సూచించింది. ఎవరినైనా అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుని ఉంటే వెంటనే వారిని విడుదల చేయాలని కోరింది.
వార్తలు
ఢిల్లీలో నిర్బంధాలపై ఐరాస ఆందోళన


