కోనసీమ: కపిలేశ్వరపురంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి పర్యటించనున్నారు. గ్రామీణ ప్రజలకు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. చిరంజీవి రాక నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కపిలేశ్వరపురంకు మెగాస్టార్ చిరంజీవి


