VZM: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు ఆద్వర్యంలో గంట్యాడ మండలం బుడతానపల్లిలో గత రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషన్ పదవిలో కొనసాగే అర్హత లేదని, తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
CEC రాజీనామా డిమాండ్ చేస్తూ నిరసన


