AKP: శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఎస్ఈ ప్రసాద్ తెలిపారు. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చి పరిశీలించి తొమ్మిది రోజులు విద్యుత్తు సరఫరాకు మీటర్లు ఏర్పాటు చేస్తారన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్'


