హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకన్న కు రూ. 52.34లక్షలు ఆదాయం

కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం భారీ ఆదాయం వచ్చింది. ప్రత్యేక, విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనాలు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా ఆలయానికి సుమారు 52.34 లక్షల ఆదాయం లభించిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు తెలిపారు. సుమారు 87వేల మంది కి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు