VZM: నెల్లిమర్ల MLA, జనసేన పార్లమెంటరీ సమన్వయకర్త, నాగ మాధవి అధ్యక్షతన శనివారం ఆమె క్యాంపు కార్యాలయంలో నెల్లిమర్ల అసెంబ్లీ సమన్వయకర్తలు, సేవాదళ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో నాయకులు, జనసైనికుల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
నాయకులు, జనసైనికుల సమన్వయంపై ఎమ్మెల్యే సమావేశం


