NDL: జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలతో డోన్ పట్టణంలోని ఇందిరానగర్‌లో శక్తి టీం మహిళలకు శక్తి యాప్ ప్రయోజనాలపై శనివారం రాత్రి అవగాహన కల్పించారు. ఆపద సమయంలో పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సహాయానికి 112, 100, చిన్నారుల సమస్యలకు 1098, సైబర్ మోసాలపై 1930కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. OTPలు, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో మహిళల భద్రతే లక్ష్యం'


