VZM: రానున్న స్దానిక ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని బొబ్బిలి DSP రాకోటి గోవిందరావు కోరారు. రామభద్రపురం మండలం రొంపల్లి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం కావడంతో ఆయన గత రాత్రి పల్లెనిద్ర చేసి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి'


