హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరాకు 62 ప్రత్యేక బస్సులు

ATP: జిల్లాలో దసరా పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 62 ప్రత్యేక బస్సులను నడపనుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 16 నుంచి 19 వరకు 31 బస్సులు, అక్టోబర్ 20 నుంచి 25 వరకు మరో 31 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సాధారణ సర్వీసుల చార్జీలే వసూలు చేస్తారు.