PLD: రొంపిచర్ల భగత్‌సింగ్ భవన్ ఆధ్వర్యంలో జాతీయ అంధత్వ నివారణ సంస్థ, పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా అక్టోబర్ 11 ఆదివారం బీసీ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. కంటి శుక్లం ఉన్నవారికి అదే రోజు ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తారు. ఆధార్ లేదా గుర్తింపు కార్డు జిరాక్స్ తీసుకురావాలి. వివరాలకు 9492081140, 8985108146 నంబర్లను సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
నేడు రొంపిచర్లలో ఉచిత కంటి వైద్య శిబిరం


