కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ కుమారుడు పీవీ కిరణ్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందడంతో వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి కర్నూల్‌లోని గఫూర్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని శనివారం కాటసాని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
పీవీ కిరణ్ మృతిపై కాటసాని ప్రగాఢ సానుభూతి


