హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎమ్మెల్యే పర్యటన

SS: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేడు ఓడిచెరువు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు బోయపల్లిలో ప్రారంభమయ్యే పర్యటన రాత్రి 10 గంటలకు మహమ్మదాబాద్ క్రాస్ వద్ద ముగియనుంది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పాల్గొనాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోరింది.