అన్నమయ్య: దసరా ఉత్సవాలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగులోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కన్యకాపరమేశ్వరీ ఆలయంతో పాటు పలు దేవాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించి, భక్తుల దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివాలయం, చెన్నకేశవస్వామి, లలితాదేవి, వేంకటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, శ్రీకృష్ణ ఆలయాల్లో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి దసరా ఉత్సవాలు..!


