గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 21 వరకు శతచండీ యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు క్రేన్ సంస్థల అధినేత గ్రంధి సత్యలక్ష్మీ కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. లోక కల్యాణార్థం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యాగంతో పాటు రోజూ అమ్మవారి విశేష అలంకారాలు, పర్వదిన పూజలు ఉంటాయని, అన్నీ శాస్త్రబద్ధంగా వైభవంగా జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శత చండీ యాగం మహోత్సవాలు


