హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిగిలిన 13 మద్యం షాపులకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో మిగిలిన 13 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. ఇవి ఓపెన్ క్యాటగిరీకి చెందినవని అన్నారు. ఈనెల 10 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 21న ఉదయం 8 గంటల నుంచి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు.