ATP: తాడిపత్రికి చెందిన దాత హర్షవర్ధన్ రెడ్డి, టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళం అందించారు. బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు, రంగనాయకుల మండపంలో ఈ మొత్తాన్ని బీఆర్ నాయుడుకు అందజేశారు. టీటీడీ సేవా కార్యక్రమాలకు అండగా నిలిచిన దాతకు బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీకి రూ.10 లక్షల విరాళం


