ELR : పవర్ పేటకు చెందిన బట్టల షాపు నిర్వాహకురాలు శ్రీరేఖను చిటీల పేరుతో రూ. 3 లక్షలకు మోసం చేసిన సంఘటన వెలుగుచూసింది. ఆమె పేరు మీద బంధన్ బ్యాంక్‌లో రుణం తీసుకుని, చిటీ డబ్బులు చెల్లించకుండా హనుమకుమారి, ఆమె భర్త శివ పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో టూ టౌన్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో చీటీల పేరిట భారీ మోసం..!


