హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెయింట్ ఆన్స్ కాలేజ్ ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం

BPT: నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల ప్రోత్సాహానికి హైదరాబాద్‌కు చెందిన లెర్న్ స్క్వేర్ టెక్నాలజీస్, ఎస్‌జీవిఎల్ సర్వే సంస్థలతో వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ ఇస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు తెలిపారు.