హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చొక్కాపువానివలసలో పారిశుధ్య సమస్య

PPM: పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ పరిధిలోని చొక్కాపువానివలస గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించి, చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.