బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కంకటపాలెం గ్రామంలో ఈ-క్రాప్ నమోదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి పంట పొలాలు, గ్రామ మ్యాప్ ద్వారా సరిహద్దులను తనిఖీ చేశారు. సాగు నీటి కోసం కాలువల నుంచి మోటర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గ్రామానికి రోడ్డు నిర్మాణంపై అంచనాలు రూపొందించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ ,ఎమ్మార్వో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్


