హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గుర్తింపు కార్డులు పంపిణీ

PLD: నరసరావుపేట పట్టణంలోని 4వ వార్డు పనస తోటలో వైసీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఖాజావలి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నిడమనూరి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.