హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు ఎస్పీ సూచనలు..!

KDP: అగ్రిగోల్డ్ బాధితుల నుంచి ఈ నెల 12 నుంచి మండలాల వారీగా బాండ్లు స్వీకరించనున్నట్లు SP నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.12న వల్లూరు,13న వీరబల్లి, 14న సుండుపల్లి, 15న ఒంటిమిట్ట,16, 17 తేదీల్లో నందలూరు మండలాల బాధితుల నుంచి బాండ్లు స్వీకరిస్తామన్నారు.బాధితులు ఒరిజినల్ బాండ్‌తో పాటు బ్యాంకు పాస్‌బుక్,ఆధార్, ఓటర్, పాన్, రేషన్ కార్డులు తీసుకురావాలని సూచించారు.