SS: ధర్మవరం రూరల్ మండలంలో కొత్తగా ఎంపికైన అంగన్‌వాడీ ఆయాలు K భార్గవి, G అపర్ణ, T హిందూ, B భార్గవి, K ప్రియాంకలు నాయకుడు పరిటాల శ్రీరామ్‌ను గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తగా ఎంపికైన అంగన్‌వాడీ ఆయాలు


