PPM: ఎత్తయిన నల్లటి కొండలు.. లోయ చెంతనుంచి పాలధారలా జాలువారుతున్న జలపాతం.. జలసవ్వడులు, సందర్శకుల కేరింతలతో గుమ్మలక్ష్మీపురం మన్యం ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. పచ్చని ప్రకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు వస్తున్న సందర్శకులతో ఈ ప్రాంతం సందడిగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్
నల్లటి కొండల నడుమ పాలధారలా జలపాత


