ATP: జిల్లాలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం కోసం పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక గ్రామాల్లో గస్తీ, ఫుట్ పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. ఓటర్లు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో గస్తీ, ఫుట్ పెట్రోలింగ్ తీవ్రతరం


