CTR: బంగారుపాళెంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కంటి జబ్బు రోగులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి, అద్దాలను పంపిణీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత కంటి వైద్య శిబిరం


