హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు..!

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేటకు చెందిన వైసీపీ నాయకుడు బండారు ఆంజనేయులు తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కార్యాలయంలో బొండా ఉమా సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీడీపీలో చేరుతున్నారని బొండా ఉమ తెలిపారు.