హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దీపపు వెలుగులతో దేవస్థానం..!

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతోంది. ఆలయ ప్రాంగణంలో పెద్దఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేసి భక్తులను ఆకట్టుకునేలా ముస్తాబు చేశారు. ఈఈ కొండలరావు, ఛైర్మన్ ఈడే మోహనరావు ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.