ASR: చింతపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. పోలింగ్ బూత్‌లు, మౌలిక సదుపాయాలు, ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ఎంపీడీవో సీతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది నిన్న స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలింగ్ సామగ్రిని బయటకు తీసి శుభ్రం చేసి లాకింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఎన్నికల విధుల కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వివరాలను సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం'


