కృష్ణా: నున్నలో రూ.11.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 33 రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సాస్కీ నిధులతో రూ. 7.85 కోట్లతో 5 రహదారులు, పల్లె పండుగ నిధులతో రూ. 4 కోట్లతో 28 రహదారులు నిర్మిస్తారు. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో మొత్తం 20.683 కి.మీ. మేర ఈ రోడ్ల పనులు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


