హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2,500 ఎకరాలకు నిలిచిన సాగునీరు

ASR: భారీ వర్షాలు, వరదలతో జీకేవీధి మండలం దేవరాపల్లి చెక్‌డ్యామ్ కొట్టుకుపోవడంతో 1,000మంది రైతులకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. దేవరపల్లి, మంగళపాలెం, బొడ్డుమామిడి గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పాడేరులో అధికారులను గ్రామస్తులు కలిసి చెక్‌డ్యామ్‌ను పునర్నిర్మించి, మినీ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని కోరారు