హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నేటి పర్యటన వివరాలు

SKLM: మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ టెక్కలి మండలంలో పర్యటిస్తారని ఏఎంసీ ఛైర్మన్ శేషగిరిరావు తెలిపారు. టెక్కలి-తెంబూరు రోడ్డుకు శంకుస్థాపన, వలేసాగరంలో అంగన్‌వాడీ ప్రారంభం చేస్తారన్నారు. సీతాపురం బీసీ కాలనీలో బస్‌షెల్టర్, తిర్లంగిలో వెల్‌నెస్ కేంద్రం, లింగాలవలసలో సీసీ రోడ్లు, చెత్త నుంచి సంపద కేంద్రానికి శంకుస్థాపనలు చేస్తారని, శ్రేణులు తరలిరావాలన్నారు.