హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులు: SP

కడప:L జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 242 కేసులు నమోదు చేసి, రూ. 59,015 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు.