హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెడ్డగూడలో సీఈసీ దిష్టిబొమ్మ దహనం

ASR: అరకు మండలం బెడ్డగూడలో నిన్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాఫీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు చిన్నబాబు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఓట్ల తొలగింపు ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సీఈసీని పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు.