హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.