W.G: కూటమి అభ్యర్థులను ఓడించడమే ధ్యేయంగా పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ పోరులో సీపీఐ, సీపీఎంలు కలసికట్టుగా బరిలోకి దిగుతున్నాయి. శనివారం తణుకు సమావేశంలో నాయకులు భీమారావు, గోపాలన్ మాట్లాడుతూ.. వార్డుల్లో పరస్పరం పోటీ లేకుండా ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి రెండు పార్టీలు..!


